(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.97. అధ్యాయః 097
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సయుక్తికం యుద్ధస్య ధర్ంయత్వసమర్థనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-97-0x(5592)(68539)
క్షత్రధర్మాద్ధి పాపీయాన్న ధర్మోఽస్తి నరాధిప।
అపయానే చ యుద్ధే చ రాజా హంతి మహాజనం॥ 12-97-1(68540)
అథ స్మ కర్మణా కేన లోకాంజయతి పార్థివః।
విద్వంజిజ్ఞాసమానాయ ప్రబ్రూహి భరతర్షభ॥ 12-97-2(68541)
భీష్మ ఉవాచ। 12-97-3x(5593)
నిగ్రహేణ చ పాపానాం సాధూనాం సంగ్రహేణ చ।
యజ్ఞైర్దానైశ్చ రాజానో భవంతి శుచయోఽమలాః॥ 12-97-3(68542)
ఉపరుంధంతి రాజానో భూతాని విజయార్థినః।
త ఏవ విజయం ప్రాప్య వర్ధయంతి పునః ప్రజాః॥ 12-97-4(68543)
అపవిధ్యంతి పాపాని దానయజ్ఞతపోబలైః।
అనుగ్రహేణ భూతానాం పుణ్యమేషాం వివర్ధతే॥ 12-97-5(68544)
యథైవ క్షేత్రనిర్యాతా నిర్యాతం క్షేత్రమేవ చ।
హినస్తి ధాన్యకక్షం చ న చ ధాన్యం వినశ్యతి॥ 12-97-6(68545)
ఏవం శస్త్రాణి ముంచంతో ఘ్నంతి వధ్యాననేకధా।
తస్యైషా నిష్కృతిర్దృష్టా భూతానాం భావనం పునః॥ 12-97-7(68546)
యో భూతాని సదాఽనర్థాద్వధాత్క్లేశాచ్చ రక్షతి।
దస్యుభ్యః ప్రాణదానాత్స ధనదః సుఖదో విరాట్॥ 12-97-8(68547)
స సర్వయజ్ఞారీజానో రాజాఽథాభయదక్షిణైః।
అనుభూయేహ భద్రాణి ప్రాప్నోతీంద్రసలోకతాం॥ 12-97-9(68548)
బ్రాహ్మణార్థే సముత్పన్నే యోఽభినిష్పత్య యుధ్యతి।
ఆత్మానం యూపముత్సృజ్య స యజ్ఞోఽనంతదక్షిణః॥ 12-97-10(68549)
అభీతో వికిరఞ్శత్రూన్ప్రతిగృహ్య శరాంస్తథా।
న తస్మాంత్రిదశాః శ్రేయో భువి పశ్యంతి కించన॥ 12-97-11(68550)
తస్య శస్త్రాణి యావంతి త్వచం భిందంతి సంయుగే।
తావతః సోఽశ్నుతే లోకాన్సర్వకామదుహోఽక్షయాన్॥ 12-97-12(68551)
యదస్య రుధిరం గాత్రాదాహవే సంప్రవర్తతే।
సహ తేనైవ స్రావేణ సర్వపాపైః ప్రముచ్యతే॥ 12-97-13(68552)
యాని దుఃఖాని సహతే ప్రాణానామతిపాతనే।
న తపోఽస్తి తతో భూయ ఇతి ధర్మవిదో విదుః॥ 12-97-14(68553)
పృష్ఠతో భీరవః సంఖ్యే వర్తంతే ధర్మపూరుషాః।
శూరాచ్ఛరణమిచ్ఛంతః పర్జన్యాదివ జీవనం॥ 12-97-15(68554)
యది శూరం తథా క్షేమే ప్రతీక్షేరన్యథా భయే।
ప్రతిరూపం జనాః కుర్యుర్న చ తద్వర్తతే తథా॥ 12-97-16(68555)
యది తే కృతమాజ్ఞాయ నమస్కుర్యుః సదైవ తం।
యుక్తం న్యాయ్యం చ కుర్యుస్తే న చ తద్వర్తతే తథా॥ 12-97-17(68556)
పురుషాణాం సమానానాం దృశ్యతే మహదంతరం।
సంగ్రామేఽనీకవేలాయాముత్కృష్టేషు పతత్సు చ॥ 12-97-18(68557)
పతత్యభిముఖం శూరః పరాన్భీరుః పలాయతే।
ఆస్థాయ స్వర్గ్యమధ్వానం సహాయాన్విషమే త్యజన్॥ 12-97-19(68558)
మా స్మ తాంస్తాదృశాంస్తాత జనిష్టాఽధర్మపూరుషాన్॥ 12-97-20(68559)
యే సహాయాన్రణే హిత్వా స్వస్తిమంతో గృహాన్యయుః।
అస్వస్తి తేభ్యః కుర్వంతి దేవా ఇంద్రపురోగమాః॥ 12-97-21(68560)
త్యాగేన యః సహాయానాం స్వాన్ప్రాణాంస్త్రాతుమిచ్ఛతి।
తం హన్యుః కాష్ఠలోహైర్వా దహేయుర్వా కటాగ్నినా।
పశువన్మారయేయుర్వా క్షత్రియా యే స్యురీదృశాః॥ 12-97-22(68561)
అధర్మః క్షత్రియస్యైష యచ్ఛయ్యామరణం భవేత్।
విసృజఞ్శ్లేష్మపిత్తాని కృపణం పరిదేవయన్॥ 12-97-23(68562)
అవిక్షతేన దేహేన ప్రలయం యోఽధిగచ్ఛతి।
క్షత్రియో నాస్య తత్కర్మ ప్రశంసంతి పురావిదః॥ 12-97-24(68563)
న గృహే మరణం తాత క్షత్రియాణాం ప్రశస్యతే।
శౌండీరాణామశౌండీర్యమధర్మం కృపణం చ తత్॥ 12-97-25(68564)
ఇదం కృచ్ఛ్రమహో దుఃఖం పాపీయ ఇతి నిష్టనన్।
ప్రతిధ్వస్తముఖః పూతిరమాత్యాననుశోచయన్॥ 12-97-26(68565)
అరోగాణాం స్పృహయతే ముహుర్మృత్యుమపీచ్ఛతి।
వీరో దృప్తో మనస్వీ చ నేదృశం మృత్యుమర్హతి॥ 12-97-27(68566)
రణేషు కదనం కృత్వా సుహృద్భిః ప్రతిపూజిత।
తీక్ష్ణైః శస్త్రైరభిక్లిష్టః క్షత్రియో ముత్యుమర్హతి॥ 12-97-28(68567)
శూరో హి సత్వమన్యుభ్యామావిష్టో యుధ్యతే మశం।
కృత్యమానాని గాత్రాణి పరైర్నైవావబుధ్యతే॥ 12-97-29(68568)
స సంఖ్యే నిధనం ప్రాప్య ప్రశస్తం లోకపూజితం।
స్వధర్మం విపులం ప్రాప్య శక్రస్యైతి సలోకతాం॥ 12-97-30(68569)
సర్వోపాయై రణముఖమాతిష్ఠంస్త్యక్తజీవితః।
ప్రాప్నోతీంద్రస్య సాలోక్యం శూరః పృష్ఠమదర్శయన్॥ 12-97-31(68570)
యత్రయత్ర హతః శూరః శత్రుభిః పరివారితః।
అక్షయాంల్లభతే లోకాన్యది దైన్యం న సేవతే॥ ॥ 12-97-32(68571)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి సప్తనవతితమోఽధ్యాయః॥ 97॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-97-1 మహాజనం కటకాశ్రితం వైశ్యాదిజనం॥ 12-97-2 కేన తద్వధప్రాయశ్చిత్తం కృత్వా పుణ్యఫలమాప్నోతీత్యర్థః॥ 12-97-4 ఉపరుంధంతి పీడయంతి॥ 12-97-5 అపవిధ్యంతి దూరీకుర్వంతి॥ 12-97-6 నిర్యాతా తృణాద్యపనయేన శోధకః। కక్షం తృణం। క్షేత్రనిర్వాహో నిర్దహేత్క్షేత్రమేకదా ఇతి ద. పాఠః॥ 12-97-7 భావనం వర్ధనం। పావనం మహదితి ద. పాఠః॥ 12-97-10 ఆత్మానం దేహయూపం యజ్ఞస్తంభం ఉత్సృజ్య ఉచ్ఛ్రిత్య। యజ్ఞో యుద్ధయజ్ఞః॥ 12-97-18 అనీకవేలాయాం అనీకానాం సంఘట్టకాలే॥ 12-97-19 విషమే ప్రాణసంకటే త్యజన్ భీరురితి సంబంధః॥ 12-97-22 తే తృణమయే కటే బద్ధ్వా దహనం కటాగ్నినా దాహః॥ 12-97-25 శౌణ్·డీరాణాం శూరత్వాభిమానవతాం॥ 12-97-26 నిష్టనఞ్శబ్దం కుర్వన్। పూతిః దుర్గంధిః। అమాత్యాన్పుత్రాన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.